లలిత ప్రియ కమలం విరిసినది..... కన్నుల కొలనిని ఆఆఆఆఅ..................
ఉదయ రవి కిరణం మెరిసినది.. ఊహల జగతిని ...ఆఆ ఆఆఆఆఆఆఆఆఆఆఅ ............................
అమృత కలసముగా ప్రతి నిమిషం ......కలిమికి దొరకని ...చెలిమిని కురిసిన అరుదపు వరం ఇది....
రేయి పగలు కలిపే సుతరం సూత్రం సంధ్య రాగం .... కాదా నీలో నాలో పొంగే ప్రణయం.....
నేల నిగి కలిపే బంధం ఇంద్ర చాపం .. కాదా మన స్నేహం ముడి వేసే పరువం.....
కళల విరుల వనం మన హృదయం .... వలచిన ఆమని... కూరిని మీరగ చేరిన తరుణం......
కోటి తలపుల చిగురులు తొడిగెను... తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకకిలకిల మీటి సొగసుల మెరిసిన మిల మిల
పాడుతున్నది ఎద మురళి.... రాగ చరితల మ్రుదురవల్లి ...
ఊఉగుతునాది మరులవని... లేత విరికుల కుల నట నగని ...
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను....
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా....... కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం ... చూసే చూపే దీపం....కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరి గ మారినది ... కలసిన మమతల స్వరజతి పశుపతి పరగతి కాగ...
తేనే మలుపుల చెలువపు గమనం...వీణ పలికినే చిలిబిలి గమకం..
కాలి మువ్వ గ నిలిచెను కాలం... పూల పవనం వేసెను తాళం...
గేయం ఆయనది తోలి ప్రాయం.. రాయి మని మాయని మధు కావ్యం...
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకు రధం...
కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరువు ఇది .
Wednesday, January 12, 2011
my fav song
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment